బత్తుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్

బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289

  battularamakrishnagadarada@gmail.com ,   91-9384999999 , 94827 99999.

facebook   instagram   twitter  

ఆధ్యాత్మిక సేవలు

లోక కళ్యాణార్ధం, హిందు సాంప్రదాయ ప్రకారం, యజ్ఞాలు, యాగాలు, కళ్యాణాలు శాస్రోక్తంగా జరిపించడం, హిందు దేవాలయముల నిర్మించటం, గోవులను సంరక్షించటం, అన్నదానాలు, వస్త్రదానాలు, ఆధ్యాత్మిక సభలు ఏర్పాటు చేయడం, హిందూ దేవాలయాలు నిర్మించుకొనుటకు, జీర్నోర్ధారణ చేసుకొనుటకు అవసరమైన సహాయాన్ని అందించటం.

క్రైస్తవ మతములకు చర్చలు, ముస్లీంలకు మసీదులు నిర్మించుకొనుటకు, ప్రార్ధనా ప్రాగణములు, సభలు ఏర్పరచుకొనుటకు ఆర్ధికంగా (పత్యక్షంగాను, పరోక్షంగాను) సహాయ పడటం.

ప్రస్తుత పరిస్థుతులలో ప్రజల మానసిక ప్రశాంతత కొరకు ద్యానం యొక్క విలువలను తెలియజేయడం మరియు ద్యాన సభలు ఏర్పాటు చేయటం.


బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289

+91-93849 99999
+91-94827 99999