బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289
battularamakrishnagadarada@gmail.com , 91-9384999999 , 94827 99999.

తెలుగు సాంప్రదాయలలో అత్యంత పవిత్రమైన కార్యక్రముగా భావించేది వివాహ వేడుక. గత సంవత్సరం శ్రావణమాసం నుండి ఈ సంవత్సరం జేష్ఠ మాసం వరకు వివాహామైనటువంటి ఇరువర్గాల వారికి ఆషాడం సందడి. ఈ ఆషాడం మాసం సందర్భంగా నూతన వధూవరులు ఇరువురు తమ తమ తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంటారు. పెళ్ళి కుమారుడు వారి తల్లిదండ్రులకు పెండ్లి కుమార్తె తరుపువారు ఆషాడం కావిళ్ళు పంపించడం అనాధిగా వస్తున్న ఆచారం. ఆ ఆచారాన్ని పురష్కరించుకొని పెండ్లి కుమార్తె తరుపువారు పెండ్లి కుమారుని తరుపువారికి తమ స్తోమత కొలది, పిండి వంటలు, పచ్చళ్ళు, వడియాలు, వివిధ కిరాణా, మసాలా సామాగ్రి, పండ్లు, కూరగాయలు, కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు, పీతలు, బొంబాడాలు రకరకాల వస్తువులు కావిళ్ళ రూపంలో పంపిస్తుంటారు. పవన్ మరియు ప్రత్యూషల వివాహం తరువాత వచ్చిన 2021 ఆషాడంలో అబ్బుర పరిచే విధంగా ఆషాడం కావిళ్ళు బత్తుల వారింటి నుండి తోట వారి ఇంటికి వెళ్ళి ఔరా అనిపించే రీతిలో ఉన్నాయి. ఆ కావిళ్ళ వివరాలు ఈ క్రింది చూద్దాం....
బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289
+91-93849 99999 +91-94827 99999