బత్తుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్

బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289

  battularamakrishnagadarada@gmail.com ,   91-9384999999 , 94827 99999.

facebook   instagram   twitter  

ప్రకృతి వైపరిత్యాలు - ప్రకృతి పరిరక్షణ సేవలు

ప్రకృతి వైపరిత్యాలు ఏర్పడి మానవాళిని అతలాకుతలం చేస్తున్న పరిస్థితులలో అన్నీ ఉన్నవారు, లేనివారు, నిర్భాగ్యులుగా మారి ఇబ్బందులు పడుతుంటారు. అంలాంటి వారికి అత్యవసర పరిస్థితులలో వారికి కావలసిన ఆహారం, నీరు, మందులు, దుప్పట్లు, వస్త్రాలు, కిరాణా, బియ్యం మొదలగు వాటిని సందర్భానుసారంగా ఏర్పాటు చేయడం .

మొక్కలను నాటించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించటం, పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అవసరమైన కార్యక్రమాలు పట్ల అవగాహన కల్పించటం.


బలరామ కృష్ణ నగర్, గాదరాడ, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 533289

+91-93849 99999
+91-94827 99999